milki

ప్రతి గురువారం - "పాలు"

ప్రతి గురువారం - "పాలు" :   పాఠశాల ఉపాధ్యాయులమైన మేము స్వఛ్ఛందముగా ప్రతి గురువారం పిల్లలకి పాలు అందిస్తున్నాము. ఈ యెుక్కపాల కార్యక్రమం 20-06-2013 రోజు నుండి ప్రారంభించాము. దీనికి గాను పిల్లలందరికి 60 గ్లాసులని జగిత్యాల నివాసి  "బూస.శశిధర్" గారు వితరణ చేశారు.