బాకురుపల్లి గ్రామస్తుల ఔదార్యం:

 
1. గ్రామ సర్పంచి :  అమూనా  సీత్యానాయక్ గారు Band Kit ను అందించారు.
 
2. గ్రామ ఉప సర్పంచి : అబ్బనవేని భీమయ్య గారు Tie  Belt Badge ను తమ స్వంత  ఖర్చులతో సమకూర్చారు.
 
3. వార్డు మెంబర్ : పడిగెల రవీందర్ గారు బడి చుట్టూ िFencing ను తమ స్వంత ఖర్చులతో సమకూర్చారు.
 
4. పాఠశాల ఆభివ్రుద్ధి నిధి : దీని నుండి  a). పిల్లల కి త్రాగునీరు కోసం Water Tank ను నిర్మించారు. b). బడితోట కోసం నూతనంగా 11-12-13 న నూతనంగా మరియెుక Water 
Tank నిర్మాణం ని మెుదలు పెట్టారు.
 
5. బడి చుట్టూ  Fencing ను వేయడానికి ''కని'' లు ఇచ్చిన వారు :  A.సత్తయ్య, L.ఆశయ్య, మున్నూరు కాపు సంఘం, బంజార యూత్ వారు   అందించారు.
 
6. చైతన్య యూత్ వారు పిల్లల కి ID Cards ను తమ స్వంత ఖర్చులతో సమకూర్చారు.
 
7. ఎనుగుల నరేష్ గారు తలుపుల ''శెరాలు'' ను తమ స్వంత ఖర్చులతో సమకూర్చారు.
 
8. జంగాల శంకర్ గారు టేకు మెుక్కలు తమ స్వంత ఖర్చులతో సమకూర్చారు.
 
9. కరీంనగర్ డెయిరీ వారు ప్రతి సంవత్సరం ప్రతి తరగతి లో ప్రతి కనబర్చిన వారికి జనవరి 26 న ప్రథమ మరియు ద్వితీయ బహుమతు లు అందిస్తున్నారు.