గ్రామస్తుల ఔదార్యం:2014-2015

 

1. బాకురుపల్లి పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు మాపాఠశాలలోని Digital Class కి 2 Carpetsని పాఠశాల కి విరాళంగా అందించారు.

 

2. గ్రామస్తులు 3000 రూ..ల విలువ గల 5 Fans ని పాఠశాల కి వితరణ చేశారు. బాకురుపల్లి గ్రామానికి చెందిన

      1).జంగాల.రాజు-1 Fan, 2).చైతన్య యువజన సంఘం-2 Fans, 3).పాఠశాల ఆభివృధ్ధి కమిటి - 2 Fans.  

 

website వీక్షకుల ఔదార్యం : 2013-2014

1. బాకురుపల్లి పాఠశాల ఉపాధ్యాయుడు "చుక్క.కిరణ్ కుమార్(జగిత్యాల)"   (బడితోట కోసం  11-12-13 న నూతనంగా నిర్మించిన Water Tank కి అనుసందానంగా) బడి చుట్టూ PVC పైపులను నాలుగు వైపుల బడితోట కోసం తన స్వంత  ఖర్చులతో సమకూర్చారు.

 

2. జగిత్యాల కి చెందిన బూస.శశిధర్ గారు పాఠశాల ఉపాధ్యాయులు తమ స్వంత ఖర్చులతో అమలు చేస్తున్న "ప్రతి గురువారం పాలు" కార్యక్రమం కి 60 పాల గ్లాసులు పాఠశాల విద్యార్థులకి విరాళంగా అందించారు.

 

3.జగిత్యాల కి చెందిన వినోద్ కుమార్ మరియు మహేశ్ లు కలిసి సంయుక్తంగా 3500 రూ..ల విలువ గల 70 పళ్ళాలు మధ్యాహ్నభోజనం కోసం పాఠశాల విద్యార్థులకి విరాళంగా అందించారు.

 

గ్రామస్తుల ఔదార్యం:2013-2014

1. గ్రామ సర్పంచి :  అమూనా  సీత్యానాయక్ గారు Band Kit ను అందించారు.

2. గ్రామ ఉప సర్పంచి : అబ్బనవేని భీమయ్య గారు Tie  Belt Badge ను తమ స్వంత  ఖర్చులతో సమకూర్చారు.

3. వార్డు మెంబర్ : పడిగెల రవీందర్ గారు బడి చుట్టూ Fencing ను తమ స్వంత ఖర్చులతో సమకూర్చారు.

4. మాజీ సర్పంచి : మహమ్మద్ బాబూమియ వారి  అమ్మ గారైన మహమ్మద్.అలిమా గారి జ్ఞాపకార్థంగా పిల్లలకి సురక్షిత త్రాగునీరు కోసం 2 Mineral Water బాటిళ్ళు అందించారు. దీనికి ఉచితంగా నీళ్ళు    రాచర్ల తిమ్మాపూర్ గ్రామ Water suplier కోలకాని.దేవయ్య అందిస్తున్నారు.

5. పాఠశాల ఆభివృధ్ధి నిధి : ఇట్టి నిధిని గ్రామస్తులందరు కలిసి ప్రతి ఇంటి నుండి 100 రూ/- సమకూర్చి ఏర్పాటు చేయడం జరిగింది. దీని నుండి

a). పిల్లల కి త్రాగునీరు కోసం Water Tank ను నిర్మించారు. b). బడితోట కోసం  11-12-13 న నూతనంగా మరియెుక WaterTank నిర్మించారు..

6. బడి చుట్టూ  Fencing ను వేయడానికి ''కని'' లు ఇచ్చిన వారు :  A.సత్తయ్య, L.ఆశయ్య, మున్నూరు కాపు సంఘం, బంజార యూత్ వారు   అందించారు.

7. చైతన్య యూత్ వారు పిల్లల కి ID Cards ను తమ స్వంత ఖర్చులతో సమకూర్చారు.

8. ఎనుగుల నరేష్ గారు తలుపుల ''శెరాలు'' ను తమ స్వంత ఖర్చులతో సమకూర్చారు.

9. జంగాల శంకర్ గారు టేకు మెుక్కలు తమ స్వంత ఖర్చులతో సమకూర్చారు.

10. విజయ పాల డెయిరీ రాచర్ల తిమ్మాపూర్ వారు ప్రతి సంవత్సరం ప్రతి తరగతి లో ప్రతిభ కనబర్చిన వారికి జనవరి 26 న ప్రథమ మరియు ద్వితీయ బహుమతు లు అందిస్తున్నారు.