5 FEB 2015 రోజున మా పాఠశాలలో INFOSYS Company వారు మా పాఠశాలకి ఉచితంగా అందించిన 3 Computers తో Digital Class - Computer Lab ప్రారంభోత్సవం. ZPTC-తోట.ఆగయ్య గారు 20,000 రుపాయల విలువ గల 32 Inches LED TV ని మా పాఠశాలకి వితరణ చేశారు.

Items: 1 - 7 of 7